వరుస చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు
-23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, బైక్ స్వాధీనం సత్యవేడు, మే 29 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై సాయినాథ్ చౌదరి నిందితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చి వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు… సత్యవేడు...