GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 11:09 pm Digital Edition : GURU SWAMY

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువరాజుకు సన్మానం

కార్వేటి నగరం. ఆగస్టు 23 గరుడాదాద్రి న్యూస్
వేలూరు లో ఆదివారం జరిగిన మినిట్ మీటింగ్ సమావేశంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి రాజు గవర్నర్ రామచంద్రారెడ్డి, కార్యదర్శి కోనేటి రవిరాజు, రీజనల్ కౌన్సిలర్ వినాయ గమ్, చీప్ కోఆర్డినేటర్ మనోహరన్, పి ఆర్ ఓ ప్రతాప్, అన్నా గౌరీ హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ కే ఎల్ రవి చే సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నడింపల్లి యువరాజును ఘనంగా సన్మానించారు.
ఫోటో యువరాజును సన్మానించిన వాకర్స్ అసోసియేషన్.