వాడవాడలా వినాయక నిమజ్జనం వేడుకలు
కార్వేటి నగర సెప్టెంబర్ 20 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగర మండలంలో ఉన్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదివారం వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాత్రి వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా వినాయక స్వామిని పురవీధుల్లో స్వామివారిని ఊరేగించి యువకులు డాన్స్ చేస్తూ టపాకాయలు పేల్చి సంబరాలు చేశారు... ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు