వాలీ బాల్ చేసిన తంటా.. కాలనీ అంతా గొడవలు

ఎస్.ఐ.చందనప్రియ కౌన్సిలింగ్ తో సద్దు మణిగింది బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు22 బైరెడ్డిపల్లి మండలం లోని గౌనీతిమ్మినేపల్లి లోఇటివలన కాలననీ కి చెందిన యువకులు వాలీబాల్ క్రీడా పోటీలు జరుపుకున్నారు. ఈ పోటీల్లో యువకుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.15 రోజులుగా చాప కింద నీరు లా రాసుకొంటున్న ఈ గోడవలు శనివారం రాత్రి ఊపుఅందుకొన్నది ఈ నేపథ్యంలో యువకుల తల్లులు జ్యోక్యము చేసుకోగా రెండు వర్గాలు మహిళలు పై చేయి చేసుకున్నది.కాలనీలో యువకుల మధ్య గోడవలు పెద్దల వరకు దారి తీయడంతో కాలనీ లో ఉద్రిక్త...