వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక సంస్కరణల ఉత్సవగ్రామ సభ

పూతలపట్టు అక్టోబర్ 2( గరుడ దాత్రి న్యూస్) మహాత్మా గాంధీ చేసిన సేవలను స్మరించుకోవడం మనఅదృష్టమనిస్వచ్ఛభారత్ వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని ఎంపీడీవో నాగరాజు స్పష్టం చేశారు. పూతలపట్టు పంచాయతీ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ. ఏపీవో సంధ్యారాణి మాట్లాడుతూ మండలంలో మాట్లాడుతూవి బి జి రామ్ జి జరుగుతున్న ఉపాధి హామీ పనులపై చర్చించారు ఉపాధి హామీ వి బి జి రామ్ జి పథకాల గురించి...