వికోట మండలం లోజరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలవాసులు ముగ్గురు మృతి…
*వికోట మండలం లోజరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలవాసులు ముగ్గురు మృతి.* బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఏప్రిల్20 వికోట మండలం కొమ్మరిమడుగు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైరెడ్డిపల్లి వైపు నుంచి ద్విచక్రవాహనం లో హేమచంద్ర సరస్వతి. లలిత వీకోట వైపు వెళుతుండగా వికోట నుండి ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనం ను ఢీకొన్నది. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బైరెడ్డిపల్లి మండలం మేకలనాగిరెడ్డిపల్లి కి చెందిన హేమచంద్ర (40)సరస్వతి(35) తీవ్ర గాయాలు కు గురైయ్యారు. బాధితులు ను...