విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి అమ్మగారు మందలపు అచ్చమ్మ గారికి నివాళులర్పించిన

*విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి అమ్మగారు మందలపు అచ్చమ్మ గారికి నివాళులర్పించిన చిత్తూరు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు*.. పూతలపట్టు -26-04-26 పూతలపట్టు మండలం, పూతలపట్టు గ్రామానికి చెందిన విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి తల్లిగారు మందలపు అచ్చమ్మ కర్మక్రియలను ఆదివారం పూతలపట్టులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు పాల్గొని, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీ మోహన్, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మందలపు అచ్చమ్మ గారికి...