విజయోత్సవ సభకు భారీగా తరలిన కె.వి.బి పురం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు

తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కె.వి.బి పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ గారి పిలుపుతో కె.వి.బి పురం మండల క్లస్టర్ ఇంచార్జిలు దొరబాబు నాయుడు గారు మరియు సురేష్ గార్ల ఆద్వర్యంలో విజయోత్సవ సభకు కె.వి.బి పురం మండల టీడీపీ కుటుంబసభ్యులు మరియు ప్రజలు భారీ ఎత్తున బయలుదేరారు. వారికి భోజన వసతులు కూడా...