GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:23 am Posted by : GARUDA DHATRI NEWS

విజయోత్సవ సభలో లోకేష్ ను కలిసిన బల్లి కళ్యాణ్

తిరుపతిలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల నమ్మకం,సంక్షేమం,అభివృద్ధి విజయోత్సవ సభ ప్రాంగణంలో రాష్ట్ర ఐటీ మరియు విద్య శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు…
విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,మంత్రి నారా లోకేష్ గారు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు,మంత్రులు,ఎంపీలు ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు మరియు నేతలు.సభకు పెద్త ఎత్తున తరలి వచ్చిన కూటమి శ్రేణులు,ప్రజలు…