విద్యారంగo అభివృద్ధిలో ఎంపీపీ లతా బాలాజీ నాయుడు సేవలు అమూల్యం

కార్వేటి నగరం సెప్టెంబర్ 23 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలంలో గత ఐదు సంవత్సరాలుగా ఎంపీపీ పదవిని చేపట్టిన లతా బాలాజీ నాయుడు విద్యారంగంలో ఎంతో అమూల్య సేవలు అందించారని అవసరమైన తరగతి గదులు మంజూరు చేయడంలో ఉపాధ్యాయులకు అవసరమగు మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో తోడ్పాటును అందించారని కార్వేటి నగరo మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ తెలియజేశారు ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులను ఎంతో ప్రోత్సహించి తోడ్పాటు అందించడం అమూల్యమని వారు మరింతగా ప్రజాసేవలో...