విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

పాఠశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు చిత్తూరు ఆగస్టు 1 (గరుడ దాత్రి న్యూస్) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం చిత్తూరు రూరల్ మండలం సిద్ధంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, పాఠశాలలో సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో సైకిల్...