GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 6:57 am Digital Edition : GURU SWAMY

విద్యార్థులకు ప్రత్యేక దుస్తులను దాతలు సహకారం తో పంపిణీ

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు17

బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ కి చెందిన చీలంపల్లి లోని ఎం.పి.పి.పాఠశాల విద్యార్థులకు దాతల సహకారం తో సోమవారం ప్రత్యేక దుస్తులు పంపిణి చేశారు.విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణ అలవడడానికి ఈ ప్రత్యేక దుస్తులు సహకరిస్తాయి అన్న ఉదేశ్యం తో పంపిణీ చేశామని దాతలు నాగరాజు,మునిరెడ్డి,, సూరి దినేష్,సోమశేకర్ శ్రీనివాసులుమనోహర్ లు పేర్కొన్నారు.అలాగే గౌడ లక్షన్ పాఠశాలకు మహనీయులు అంబేద్కర్,ఏ.పి.జే
అబ్దుల్ కలాం, భారతమాత చిత్రపటాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో.ఎం.ఈ.ఓ లు జనార్ధన్ ,దేశమ్మ ,
సి.ఆర్.సి హెచ్.ఎం. మనోరంజనీ, ప్రధానోపాధ్యాయురాలు సురేఖ ,మాధవీలత , శశికుమార్ ,మోహన్ , సి.ఆర్.ఎం.టి. లు స్వర్ణలత ,రామచంద్రప్ప ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు,పాఠశాల కు చేయూత ఇచ్చిన ధాతలను మండల విద్య శాఖ అధికారులు, హెచ్.ఎం. సురేఖ లు అభినంధించి కృతజ్ఞతలు తెలియజేశారు.