విద్యార్థులకు విద్యార్థి దశ జీవితానికి తొలి అడుగులు -పూతలపట్టు సీఐ తిమ్మయ్య

పూతలపట్టు జూలై 29 (గరుడ దాత్రి న్యూస్) విద్యార్థులకు విద్యార్థి దశ జీవితానికి తొలి అడుగులని పూతలపట్టు సీఐ తిమ్మయ్య అన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు బుధవారం పూతలపట్టు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 9 10 తరగతుల విద్యార్థులకు నిత్యజీవితంలో జరిగే క్రైమ్ లు గురించి. పోలీసుచట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు స్కూటర్లు వాహనాలు నడపరాదని. 18 సంవత్సరాల తర్వాత వాహనాలు నడపాలని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని క్రమశిక్షణ...