విద్యార్థులుకు సీజనల్ వ్యాధులు టై ఫాయిడ్, మలేరియా, డెంగ్యు పట్ల అవగాహన

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7 బైరెడ్డిపల్లి మండలం లోని దాసార్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులుకు సీజనల్ వ్యాధులు టై ఫాయిడ్, మలేరియా, డెంగ్యు పట్ల శుక్రవారం అవగాహన కార్యక్రమంకొనసాగింది. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా తీర్థం పి.హెచ్.సి. వైద్యాధికారిణి సుస్మిత ఆదేశాల మేరకు తీర్థం పీహెచ్ సి పరిధిలో ఉన్న దాసర్లపల్లిలో శుక్రవారం అంగన్వాడీ సెంటర్ నందు అవగాహన కార్యక్రమము యేర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలోడిప్యూటీ ఆరోగ్య విద్య వైద్యాధికారిణి కాంతమ్మ మాట్లాడుతూ తల్లిపాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఒక గంట లోపే పాలు...