విద్యార్థులు ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో స్వేచ్ఛగాఉంటే-సమస్యలు తీరుతాయి

వేము ఇంజనీరింగ్ కళాశాలలో ధైర్యశక్తి కార్యక్రమం ---చిత్తూరుఅడ్మినిస్ట్రేటివ్ఎస్పీ రాజశేఖర్ రాజు పూతలపట్టు ఆగస్టు 17 (గరుడదాత్రిన్యూస్) యువత తమ సమస్యలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో స్వేచ్ఛ పంచుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపాడు. పూతలపట్టు మండలం వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అటానమస్) లో సోమవారంయువతమహిళలు,బాలికల్లోఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం, శారీరక సామర్థ్యం స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు *“ధైర్య శక్తి – Shield for the Next Gen” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...