విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నతికి చేరుకోవాలి

* కుప్పం పీఇఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో సమావేశమైన నారా భువనేశ్వరి. * యువత చేతిలోనే భవిష్యత్తు ఉందన్న నారా భువనేశ్వరి. * ఒక్క రోజులోనే ఏ విజయము రాదు- నిరంతర కృషితోనే సాధ్యం. * క్విజ్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. * విద్యార్థుల క్రీడలను వీక్షించి, క్విజ్‌ పోటీలో పలు ప్రశ్నలు అడిగిన భువనేశ్వరి. కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): విద్యార్థులు ఎంచుకున్న రంగాలలో ప్రతిభ కనబరిచి ఉన్నతికి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి,...