విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
* కేఈసి వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్. * గ్రామీణ విద్యార్థుల క్రీడా ప్రతిభకు కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేయూత. * డా. వై.సి. జేమ్స్ ఎన్. ప్రభుత్వ రూరల్ పాలిటెక్నిక్‌కు రూ.60 వేల విలువైన స్పోర్ట్స్ కిట్ అందజేత. చిత్తూరు బ్యూరో,కుప్పం నవంబర్ 02 (గరుడ ధాత్రి న్యూస్):విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమనే గొప్ప సంకల్పంతో కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న...