విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి
- గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. - పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలి. - పోలీస్ శాఖతో సమన్వయంగా విద్యార్థుల భద్రతకు కృషి చేయాలని పిలుపు. - విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యాల సహకారం అవసరం. తిరుపతి గరుడధాత్రి : ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు మరియు పాఠశాల రవాణా వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ...