విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న క్రీడలు
* బిసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిసి నాగరాజ్. * కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్‌టీయూఏ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ప్రారంభం. కుప్పం, అక్టోబర్ 10 గరుడ ధాత్రి న్యూస్: కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని సచిన్ టెండూల్కర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం మహిళల షటిల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలను ఘనంగా ప్రారంభించారు. 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న ఈ ఎంపిక పోటీలను కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీఎన్...