విద్యుత్ అంతరాయం
కార్వేటినగరం అక్టోబర్ 10 గరుడ దాద్రి న్యూస్ : కా ర్వేటినగరం సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాలు ఆదివారం ఉదయం 9.00 గంటలు నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కార్వేటినగరం, వెదురుకుప్పం శ్రీరంగరాజపురం మండలం లో గల అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ ల యందు మరమ్మత్తులు కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడును అని తెలియపరిచారు . ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డి ఈ ఈ చంద్రబాబు మాట్లాడుతూ విధ్యుత్ అంతరాయంకు వినియోగదారులు సహకరించ వలసిందిగా కోరుతున్నాము.