వినోభానగర్‌లో 3వ సెగ్మెంట్ అభ్యర్థి ప్రేమ సెల్వకుమార్ విస్తృత ప్రచారం

దూసుకుపోతున్న టీడీపీ ప్రచారం నాగలాపురం, గరుడదాత్రి న్యూస్: తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి ప్రేమ సెల్వకుమార్ వినోభానగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ప్రభుత్వం గ్రామానికి తారురోడ్డు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసిందని నాయకులు పేర్కొన్నారు. మరో అవకాశం కల్పిస్తే గ్రామంలోని మట్టి రోడ్లను తారు, సిమెంట్...