విభేదాలు వీడి స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుకుందాం కోనేటి సుమన్ కుమార్
నాగలాపురం,గరుడ దాత్రి న్యూస్ : త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రూపులు వీడి అందరు కలిసికట్టుగా పనిచేసి ఎంపిటిసిలు సర్పంచులు జడ్పిటిసి ఎంపీపీలను కైవసం చేసుకోవాలని సత్య వేడు నియోజకవర్గం బి ఎల్ ఏ మరియు ఉమ్మడి జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబర్ కోనేటి సుమన్ కుమార్ అన్నారు సోమవారం నాగలాపురం మండల కేంద్రంలోని మండపంలో మండల బిఎల్ఎ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుమన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రూపులు...