GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 6:24 am Digital Edition : GURU SWAMY

విరబూసిన బ్రహ్మ కమలం

కార్వేటినగరం ఆగస్టు 10 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం మేజర్ పంచాయతీ రాజ బంధువుల వీధి లక్ష్మమ్మ ఇంట పూసిన బ్రహ్మ కమలం ఆదివారం రాత్రి 10 గంటల పైన పువ్వు వికసించడంతో చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా పుష్పాన్ని తిలకించారు.