విరబూసిన బ్రహ్మ కమలం

కార్వేటినగరం ఆగస్టు 10 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మేజర్ పంచాయతీ రాజ బంధువుల వీధి లక్ష్మమ్మ ఇంట పూసిన బ్రహ్మ కమలం ఆదివారం రాత్రి 10 గంటల పైన పువ్వు వికసించడంతో చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా పుష్పాన్ని తిలకించారు.