విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ
* బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.సి. నాగరాజ్. * కుప్పం ఇంజినీరింగ్ కళాశాల లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 ( ఆర్. శ్రీనివాసులు,గరుడ ధెస్ట్రీ న్యూస్):అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్) లో ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి సి ఎన్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ అహింస, సత్యం, శాంతి, పరిశుభ్రత, స్వావలంబన వంటి విలువలను...