విలేకరి ముసుగులో వసూళ్లు* ..
*కత్తితో బెదిరించి ఫోన్ పే ద్వారా వసూలు* *వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్, రిమాండ్* బాధితులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవు వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక వేములవాడ : విలేకరుల ముసుగు లో కొంత మంది నకిలీ జర్నలిస్టు లు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.తాజా గా వేములవాడ పట్టణం లోని ఓ సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని వేములవాడ టౌన్ పోలీసులు ఆది వారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వేములవాడ...