బంగారుపాళ్యం-సెప్టెంబర్ 17 గరుడ ధాత్రి న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మదన్ వివాహ వేడుకలు బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎస్ ఎల్ వి కల్యాణ మండపంలో జరిగినది.ఈ వివాహ వేడుకలకు స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ వివాహ వేడుకలకు మండల టిడిపి కన్వీనర్ ఎన్.పి.ధరణి నాయుడు, ఎన్.పి.పృథ్వి,బుస్సా జనార్ధన్ గౌడ్,ఎన్.పి.రాధాకృష్ణ, రామినేని బాలకృష్ణ నాయుడు,నాగరాజ నాయుడు,గోపి నాయుడు తదితరులు హారారైనారు.