వివాహ వేడుకలో పాల్గొన్న ఎం.ఎల్.ఏ. అమరనాథ్ రెడ్డి,టి.డి.పి.నాయకులు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్17 బైరెడ్డిపల్లి మండలం కు చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప సోదరుని కొడుకు వివాహ వేడుకలో మంగళవారం రాత్రి పాల్గొని పలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఎన్. అమరనాథ్ రెడ్డి వధూవరుల కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బైరెడ్డి పల్లె మండలం అధ్యక్షులు కిషోర్ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి ,రాష్ట్ర టి.డి.పి.వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి రఘుచంద్ర గుప్త,మండల నాయకులు,కార్యకర్తలు మరియు...