విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

విశాఖపట్నం విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రత్యేక విమానంలో విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఐఎన్ఎస్ డేగాలో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ తో పాటు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు కాసేపట్లో విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్