విశాఖ లో రూ. 1.77 లక్షల కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్
* సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ల కృషి ఫలితం. కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ కు మరో అతిపెద్ద డేటా సెంటర్ రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రుల కృషి ఫలితంగా మరో అతిపెద్ద డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్కు రానుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఏఐ రంగానికి విశాఖపట్నం గ్లోబల్ హబా మారుతోంది. విశాఖ జిల్లా జగన్నాథపురంలో దాదాపు 200 ఎకరాల్లో ఆర్ ఎం జెడ్ మరియు...