వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో వైభవంగా మాస కల్యాణ మహోత్సవం
మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి ఆధ్వర్యంలో వేడుకలు శాస్త్రోక్తంగా ప్రత్యేక* పూజలువేద పఠనం విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు గరుడదాత్రి న్యూస్ మైదుకూరు, జూలై 26: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాస కల్యాణ మహోత్సవం ఆదివారం మఠ ప్రాంగణంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే వేద...