వృద్ధాప్యం అనివార్యం.. పెద్దలను ప్రేమిద్దాం -డాక్టర్ విజయ చందర్
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ,""వృద్ధాప్యం అనివార్యం పెద్దలను ప్రేమిద్దాం""అని బైరెడ్డిపల్లి పి.హెచ్.సి.వైద్యాధికారి విజయ చందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఆప్యాయత, తప్పనిసరి మన బాధ్యత కుటుంబ పెద్దల ప్రేమ ,అనుభవం సహాయ సహకారం మనకు వరం అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయాయం, నడక, యోగా వంటివి చేయాలని కుటుంబం, స్నేహితులు మరియు సామాజిక సమూహాలతో చురుకుగా ఉండాలని, పండ్లు కూరగాయలు మరియు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలనిపేర్కొన్నారు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్...