వెంగం వారి పల్లి కొత్తచెరువులో ఒంటరి ఏనుగు సంచారం
*పంట పొలాల మీదకు వచ్చిన ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్ళిస్తున్న రైతన్నలు *రాత్రి 9 గంటలు కాకమునుపే పంట పొలాల మీదకు వస్తున్న ఒంటరి ఏనుగు* *ఒంటరి ఏనుగు నుండి మమ్మల్ని రక్షించండి అంటూప్రభుత్వం ను కోరుకొంటున్న రైతన్నలు* బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్ 20 బైరెడ్డిపల్లి మండలం లోనివెంగం వారి పల్లి కొత్తచెరువులో ఆదివారం రాత్రి 9 గంటలకు మునుపే పంట పొలాల పై ఒంటరి ఏనుగు సంచరిస్తుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. సమయాలతో సంబంధం లేకుండా గడిచిన 20 రోజుల నుండి...