వెన్నుపోటుకు పేటెంట్ హక్కుదారుడు జగన్‌

- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు నీతులు చెబుతున్నాడు - అబద్ధాలతో అధికారం... అరాచకాలతో గ‌త ఐదేళ్లు పాలన - తల్లి, చెల్లిని రాజకీయంగా వాడుకుని పక్కన పెట్టింది ఎవరు? - రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన జగన్‌కు ప్రజలే గుణపాఠం చెప్పారు - అప్పులు, అరాచకాలు, అబద్ధాల పాలనకు 2024లో ముగింపు పలికారు - కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ నైజం - 2014లో రాష్ట్రాన్ని నిర్మించాం... 2019లో రాష్ట్రాన్ని నాశనం చేశారు - గొడ్డలి రాజకీయాలు కాదు......