వెన్నుపోటుకు రెండేళ్లు.. టీడీపీ హామీల అమలుపై రేపు వైఎస్ఆర్సిపి నిరసన
వెన్నుపోటుకు రెండేళ్లు.. టీడీపీ హామీల అమలుపై రేపు వైఎస్ఆర్సిపి నిరసన -నాగలాపురంలో గురువారం నిరసన కార్యక్రమం -పోస్టర్లు, బుక్‌లెట్ల ఆవిష్కరణతో ప్రచారానికి శ్రీకారం ✒️గత రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాగలాపురం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అపరంజి రాజు తెలిపారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు Y. S. Jagan Mohan Reddy ఆదేశాల మేరకు గురువారం ఉదయం 10 గంటలకు మండల...