వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత వైసీపీకిలేదు

రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసం చేసి, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వైసీపీ నేడు ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి పృథ్వీరాజ్ ఏద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో . ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేని జగన్ అండ్ కో అసత్య ప్రచారాలతో రాజకీయ మనుగడ కోసం తంటాలు పడుతున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేదన... *ఇదే వైసీపీ...