వెన్నుపోట్లకు మారుపేరు చంద్రబాబు -ఓడూరు ఉజ్వల రెడ్డి విమర్శలు
సత్యవేడు మే 4 గరుడధాత్రి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి ఓడూరు ఉజ్వల రెడ్డి విమర్శించారు.ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించడంతో పాటు మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని...