వెలవెల బోతున్న100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల
-జిల్లా విద్యాశాఖ అధికారులు మా పాఠశాల ను కడపనత్తంలో కొనసాగించక పోతే ప్రవేటు పాఠశాలలోమా పిల్లలను చేరుస్తాం. బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్12 బైరెడ్డిపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో శుక్రవారం పిల్లలతో గదులు కళకళాడుతుంటే కడపనత్తo పాఠశాల మాత్రం ఖాళీ గదులు దర్శనమిస్తున్నది. ఈ నేపథ్యంలోపంతులమ్మ మాత్రం దిక్కుతోచని స్థితిలో హాజరు రిజిస్టర్ చూసుకొంటున్నది. తల్లిదండ్రులే పిల్లల్ని నిలిపివేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతు మా గ్రామoలో సుమారు 35 మంది పై పిల్లలున్నారు....మా గ్రామoలోనే 3,4,5 తరగతులు కోనసాగించాలి. ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న...