వేపనపల్లి గణేష్ నిమజ్జనంలో జిల్లా జనసేన నాయకులు

పూతలపట్టు సెప్టెంబర్ 20 (గరుడ దాత్రి న్యూస్) పూతలపట్టు మండలం వేపనపల్లిలో ఆదివారం జరిగిన గణేష్ నిమజ్జనంలో జిల్లా జనసేన నాయకుడు గుర్రం రఘురాం చౌదరి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య. సీనియర్ నాయకులు పాల్గొని గణేష్ విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు ఏపీ. శివయ్య, నెహ్రూ రాయల్, యాదమరి మండల జనసేన పార్టీ నాయకుడు బి. కుమార్, పీఏసీ డైరెక్టర్ ప్రభాకర్, చిరంజీవి జిల్లా యువజన అధ్యక్షులు పుల ప్రభాకర్, కాణిపాకం మాజీ...