వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ముగిసిన ఏఐసిటిఈఆటల్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

పూతలపట్టుఅక్టోబర్ 31(గరుడధాత్రిన్యూస్) చిత్తూరు జిల్లా పి.కొత్తకోట సమీపంలోని వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (ATAL) అకాడమీ ఆధ్వర్యంలో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించిన ఆరు రోజుల బేసిక్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) శనివారం ఘనంగా ముగిసింది. అక్టోబర్ 26 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ఆరు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం, ఆధునిక...