GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:41 pm Digital Edition : GURU SWAMY

వైఎస్ఆర్సిపి గుర్తింపు కార్డులు పంపిణీ

కార్వేటినగరం అక్టోబర్ 1 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం మండలంలోని ఆలత్తూరు గ్రామం లో వై యస్ ఆర్ సి పి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గం సమన్వయ కర్త కృపాలక్ష్మీ సూచనల మేరకు వై యస్ ఆర్ సి పి పదవి గుర్తింపు కార్డులు అందచేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రచార విభాగం పురంధర్, చిరంజీవి రెడ్డి, శేఖరరెడ్డీ, జనార్దన్ రెడ్డి, కోటి రెడ్డి, మునింద్రబాబు, అనిల్, ముకుంద శెట్టి, కిరణ్ రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు