వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటీ

*​కడప – ముద్దనూరు రహదారి 4 లైన్లుగా విస్తరించాలి ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి* *కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతి....* *సానుకూలంగా స్పందించిన మంత్రి* గరుడ దాత్రి న్యూస్ ​న్యూఢిల్లీ జులై 29:- వైఎస్సార్‌ జిల్లాలోని పలు కీలక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులపై కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. అవినాష్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గారిని కలసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రధాన...