GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:37 pm Digital Edition : GURU SWAMY

వైకాపా నాయకుడి మనవడు నామకరణం మహోహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మొగశాల కృష్ణమూర్తి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై19

బైరెడ్డిపల్లి మండలంలోని
లక్కనపల్లి లో వైసిపి నాయకుడు, శివశంకర్ మనవడు బాలకృష్ణ,అశ్విని,
కుమారుడు నామకరణం,కార్యక్రమానికి రాష్ట్ర వైకాపా కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి ఆదివారం పాల్గొన్నారు చిన్నారికి,దాన్విక్ అని పేరుపెట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎం.పి.పి,మాజీ జడ్.పిటిసి మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీనివాసులు రెడ్డి ,ఎం.పి.పి మొగశాల రెడెప్ప,మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి ,నాయకులు రఘురాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,సుబ్రహ్మణ్యం రెడ్డి,రాజేంద్ర,,విజయ్,
గ్రామంలోని వైసిపి అనుబంధ
విభాగ,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,,