వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఆసుపత్రి అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కార్వేటి నగరం జూలై 29 గరుడ దాద్రి న్యూస్ వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవనిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం కార్వేటి నగరం మండల పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అందు తున్న సేవలు, ఔషధాల నిల్వ, పరిసరాల శుభ్రత, రికార్డులను పరిశీలించారు. రోగు లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందు...