వైభవంగా చిత్రా పౌర్ణమి సుమంగళి పూజలు
శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు చిత్ర పౌర్ణమి -చైత్రమాసం పౌర్ణమి సంధర్భంగా శ్రీ మరగతాంబిగ అమ్మవారికి ఎంతో వైభవంగా సుమంగళి పూజ కార్యక్రమం ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి పి. లత సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సుమంగళి పూజలో సుమంగళిలు, కన్యా స్త్రీలు, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని అమ్మ వారిని...