వైభవ్ సూర్యవంశీది స్పెషల్ టాలెంట్.. కానీ..!: కపిల్ దేవ్
వైభవ్‌పై కపిల్ ప్రశంసల జల్లు అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన కేవలం ఆటపైనే ఫోకస్ చేయాలని వైభవ్‌కు సూచన ఐపీఎల్ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ భారత క్రికెట్ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. అతడు చాలా అద్భుతమైన ప్రతిభావంతుడని కొనియాడాడు. అయితే ఇంత చిన్న వయసులోనే అతనిపై విపరీతమైన ఒత్తిడిని తీసుకురావద్దని సూచించాడు. వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, చిన్న వయసులోనే క్లబ్ క్రికెట్‌లో అతను ఆడిన...