వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దళిత గళ సమ్మేళనం..

* విజయవాడ... * వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దళిత గళ సమ్మేళనం.. * ఎస్సీ సెల్ మెంబర్ గా నియమితులైన కుర్ర కాలువ నాగరాజు * పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్న కుర్ర కాలువ అంబేద్కర్ నాగరాజు * దళితుల ఐక్యతతో కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగొడుతామన్న అంబేద్కర్ నాగరాజు * వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యం * దళితుల సాధికారత కేవలం వైయస్ జగన్ పాలనలోనే సాధ్యమని స్పష్టం చేసిన...