వైసిపి నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు నాపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి-ఎర్రం దొరబాబు నాయుడు
-టిడిపిలో నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాల కుట్రలో టిడిపి నాయకులు ఇరుక్కోవద్దు కేవీబి పురం, జూన్ 11 మండలంలోని ప్రెస్ క్లబ్ నందు తిమ్మసముద్రం మాజీ సర్పంచ్ ఎర్రం దొరబాబు నాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నా ఎదుగుదలను చూడలేక ఓర్వలేక నాపై వైసిపి నాయకులు మరి కొంతమంది టిడిపి నాయకులతో కలిసి నాపై బురద చల్లు తున్నారని వ్యక్తిగత అభివృద్ధిని చూడలేకనే దిగజారుడు వ్యాఖ్యలు రాయించడం నా సొంత భూమిని కూడా నాది...