వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర విముక్తికి రెండేళ్లు – మంత్రి అచ్చెన్న

వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర విముక్తికి రెండేళ్లు - విధ్వంసం...విధ్వేషం...వినాశనం... ఇదే జగన్ ఐదేళ్ల పాలనకు నిర్వచనం - వైసీపీ ఫేక్ బుక్‌లెట్లతో నిజాలు మారవు - గొడ్డలి పోటు... వెన్నుపోటు... పేటెంట్ జగన్‌దే - కేవలం 24 నెలల్లో అభివృద్ధి, సంక్షేమానికి కొత్త దిశ చూపిన కూటమి ప్రభుత్వం - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, జూన్ 04 గరుడధాత్రి : వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి పొంది రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర...