శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో- మనస్సుకు యోగ అంతే అవసరం

-బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీసీ నాగరాజ్. - బీసీఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కుప్పం,జూన్ 20 గరుడ ధాత్రి న్యూస్:అంతర్జాతీయ 12 వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం కుప్పం ఇంజినీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలల విద్యార్థులతో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.సి. నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన...